బజాజ్ మోటార్స్ నుండి కొత్త పల్సర్ బైక్ రాబోతుంది. పల్సర్ ఎన్నెస్ 160 గా రాబోతున్న ఈ బైక్ 160సిసి కెపాసిటీతో రాబోతుంది. 80,648 ముంబై ఎక్స్ షోరూం ప్రైజ్ తో ఈ బైక్ మార్కెట్ లో రిలీజ్ అవబోతుంది. 15.3 బిహెచ్పి పవర్, 14.6 ఎన్నెం టార్క్ తో పాటుగా 5 స్పీడ్ గేర్ తో ఈ బైక్ అందుబాటులో వస్తుంది.


అత్యాధునిక సౌకార్యాలతో బజాజ్ నుండి రాబోతున్న ఈ సరికొత్త ఎన్నెస్ 160 పల్సర్ కస్టమర్స్ కు కొత్త అనుభూతిని ఇస్తుందని అంటున్నారు. యువత మనసు గెలుచుకునేందుకు బజాజ్ సరికొత్త ఎన్నెస్ 160 పల్సర్ కొత్త ఫీచర్స్ తో అందుబాటులోకి వస్తుంది. మరి త్వరలో మార్కెట్ లో రిలీజ్ అవనున్న ఈ బైక్ కొనాలనుకునే వారు మరిన్ని డీటేల్స్ కోసం దగ్గరలో ఉన్న బజాజ్ షోరూం ను సంప్రదించండి.  


మరింత సమాచారం తెలుసుకోండి: