మెర్సిడెస్ బెంజ్ నుండి 200 స్పోర్ట్స్ కార్ మార్కెట్ లోకి రిలీజ్ కాబోతుంది. ఇక దీని వెల 32 లక్షల నుండి మొదలవుతుందని తెలుస్తుంది. బెంజ్ నుండి రాబోతున్న స్మాలెస్ట్ ఎస్.యు.విగా జి.ఎల్.ఏ 200 స్పొర్ట్స్ కార్ రాబోతుంది. ఇక ప్రత్యేకంగా లైఫ్ టైం సర్వీస్ ప్యాక్ ను రేటు అందుబాటులో ఉంచుతున్నారు.


జి.ఎల్.ఎ వెహికల్ కు 49 వేలు, జి.ఎల్.ఏ 200 వెహికల్ కు 63 వేల దాకా లైఫ్ టైం సర్వీస్ చార్జ్ వసూలు చేస్తున్నారట. బెంజ్ నుండి రాబోతున్న ఈ కొత్త వెహికల్ కస్టమర్స్ కు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని అంటున్నారు. త్వరలో మార్కెట్ లోకి రిలీజ్ అవబోతున్న ఈ వెహికల్ కావాలనుకునే వారు మరింత సమాచారం కోసం దగ్గరలో ఉన్న బెంజ్ షోరూం ను సంప్రదించండి.       


మరింత సమాచారం తెలుసుకోండి: