జీప్ నుండి రాబోతున్న సరికొత్త మోడల్ కంపాస్ త్వరలో మార్కెట్ లోకి రిలీజ్ అవబోతుంది. జూలై 31న లాంచ్ అవబోతున్న ఈ వెహికల్ జీప్ నుండి ఎస్.యు.వి ఫీచర్స్ తో వస్తుంది. ఇక ఈ వెహికల్ కోసం ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేశారు. వారంలోనే 1000 యూనిట్స్ బుకింగ్ కన్ఫాం చేయడం విశేషం.


6 స్పీడ్ మ్యనువల్.. 7 స్పీడ్ క్లచ్ ట్రాన్స్ మిషన్స్ కల ఈ వెహికల్ కస్టమర్స్ కు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని అంటున్నారు. ఇక దీని వెల 18 నుండి 25 లక్షల దాకా ఉండే అవకాశం కనిపిస్తుంది. మరి జీప్ కంపాస్ కొనాలనుకునే వారు దగ్గరలో ఉన్న షో రూం ను సంప్రదించి మిగతా వివరాలను తెలుసుకోండి. 



మరింత సమాచారం తెలుసుకోండి: