జూలై నెలలో మారుతి వాహనాలు రికార్డ్ నెలకొలిపే సేల్స్ సాధించడం విశేషం. జిఎస్టి ఎఫెక్ట్ తో వాహనాల రేటు తగ్గడం వల్ల వాహనదారులంతా మారుతి వాహనాలను కొనుగోలు చేశారు. జూలై నెలలో 1,65,346 మారుతి సుజుకి వాహనాలు అమ్ముడవడం విశేషం. ఇదే సంవత్సరం ఏప్రిల్ లో కూడా 1,44,49 వాహనాలు అమ్ముడయ్యాయి.


ఈ లెక్కన చూస్తే మారుతి సుజుకి దేశీయ విక్రయాల శాతం 22.4 శాతం అభివృద్ధి చెందిందని తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ జూలైలో 35,051 వాహనాలను మాత్రమే అమ్ముడవగా ఈసారి దానికి నాలుగు రెట్లు వాహనాలు కొనుగోలు చేయడం విశేషం. మారుతి సుజుకి సేల్స్ లో ఈ వృద్ధి రేటు మిగతా మోటార్ కంపెనీలకు షాక్ ఇస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: