టివిఎస్ నుండి త్వరలో మార్కెట్ లోకి ఎలెక్ట్రిక్ స్కూటర్లు రానున్నాయి. అయితే మొదటిసారి ఈ ప్రయోగం చేస్తున్న టివిఎస్ తన తొలి ఎలెక్ట్రిక్ స్కూటర్ ను త్వరలో రిలీజ్ చేయనుంది. ఇక టివిఎస్ నుండి రాబోతున్న ఈ తొలి ఎలెక్ట్రిక్ స్కూటర్ కాస్త టివిఎస్ జుపిటర్ ను పోలి ఉంటుందని అంటున్నారు. 


ఇక ఇదే కాకుండా 125 సిసి కెపాసిటీతో టివిఎస్ ఓ కొత్త స్కూటర్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేయాలని చూస్తుంది. ఈ సరికొత్త 125సిసి స్కూటర్ ఏదైనా పండుగ సీజన్ ను దృష్టిలో పెట్టుకుని రిలీజ్ చేస్తారట. ఇక టివిఎస్ నుండి రాబోయే ఎలెక్ట్రిక్ స్కూటర్స్ 2018 చివరి కల్లా రాబోతున్నాయని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: