బిఎండబల్యు నుండి 330ఐ గ్రాన్‌ టురిస్మో ఎం స్పోర్ట్‌ కార్ రిలీజ్ చేస్తుంది. 49.4 లక్షల ఎక్స్ షోరూం ప్రైజ్ తో వస్తున్న ఈ వెహికల్ బిఎండబల్యు ప్రేమికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని అంటున్నారు. ఇక ఈ కారు యొక్క ప్రత్యేకతల గుంచి తెలుసుకుంటే.. ఈ వెహికల్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్స్ కలిగి ఉంటుంది.


0 టూ 100 స్పీడ్ కేవలం 6.1 సెకన్స్ లో అందుకుంటుంది. ప్రత్యేకంగా 6 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. బ్రేక్ అసిస్ట్ తో కూడిన యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టెం తో అందుబాటులో వస్తుంది. ఇందులో ఒకటి డీజిల్ వేరియెంట్.. రెండు పెట్రోల్ వేరియెంట్లతో వస్తుంది. మరి లక్సరియస్ కార్ బిఎండబల్యు కార్ సొంతం చేసుకోవాలనుకునే వారు వెంటనే దగ్గరలో ఉన్న షోరూం ను సంప్రదించండి. 



మరింత సమాచారం తెలుసుకోండి: