మారుతి సుజుకి నుండి SUV సెగ్మెంట్ లో మైక్రో SUVని మార్కెట్ లోకి రిలీజ్ చేస్తుంది. ఈ సెప్టెంబర్ లో మారుతి సుజుకి మైక్రో SUV S-Presso వెహికల్ లాంచ్ చేయబోతుంది. ఈ వెహికల్ అరెనా డీలర్ షిప్ ఛానెల్ తో ఈ వెహికల్ రిలీజ్ అవుతుంది. 2018లో నొయిడా లో జరిగిన ఆటో ఎక్స్ పోలో ఈ వెహికల్ చూపరులను ఆకట్టుకుంది.   


మారుతి సుజుకి నుండి వస్తున్న ఈ S-Presso ఆల్రెడీ మార్కెట్ లో కున్న మారుతి సుజుకి విటరా బ్రెజాకి తర్వాత కంప్యాక్ట్ SUVగా లాంచ్ అవుతుంది. బిఎస్ 6 నామ్స్ తో వస్తున్న ఈ వెహికల్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. మారుతి నుండి వచ్చిన వాగన్ ఆర్, స్విఫ్ట్, ఐనిస్, బలెనో వెహికల్స్ కు పోటీ ఇస్తుంది.    


మారుతి సుజుకి ఎస్ ప్రెసో అధునాతన టెక్నికల్ అప్డేట్స్ తో రాబోతుంది. సెప్టెంబర్ లో లాంచ్ అవుతున్న ఈ వెహికల్ కు ఇప్పటి నుండే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేశారు. కస్టమర్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్న ఈ వెహికల్ మారుతి సుజుకి వెహికల్ సేల్స్ ను మరింత పెంచేలా కనబడుతుంది. మరి మారుతి సుజుకి S-Presso రిలీజ్ తర్వాత సేల్స్ ఎలా ఉంటాయో చూడాలి.      
  


మరింత సమాచారం తెలుసుకోండి: