హ్యుండై నుండి వస్తున్న సక్సెస్ ఫుల్ వెహికల్ క్రెటా సరికొత్త హంగులతో స్పోర్ట్స్ ఎడిషన్ ను లాంచ్ చేస్తుంది. హ్యుండై నుండి రాబోతున్న మిడ్ సైజ్ ఎస్.యు.వి వెహికల్ గా హ్యుండై క్రెటా స్పోర్ట్స్ వెహికల్ రిలీజ్ అవుతుంది. 1.6 లీటర్ డీజిల్ ఇంజిన్ తో వస్తున్న క్రెటా స్పోర్ట్స్ ఎడిషన్ 12.78 లక్షలుగా నిర్ణయించారు. 


ఇక 1.6 పెట్రోల్ ఎం.టి వర్షన్ 14.13 లక్షలుగా.. 1.6 డీజిల్ ఎం.టి వర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇక ఈ వెహికల్ కేవలం రెండు కలర్స్ లో మాత్రమే వస్తుంది. పాంటం బ్లాక్, పోలార్ వైట్ కలర్ తో ఈ వెహికల్ అందుబాటులో ఉంది. హ్యుండై క్రెటీ స్పోర్ట్స్ ఎడిషన్ ఎస్.ఎక్స్ వెహికల్ కన్నా 54000 నుండి 60000 రూపాయల వరకు ధర ఎక్కువగా ఉంది. 


అయితే రాబోతున్న హ్యుండై క్రెటా స్పోర్ట్స్ ఎడిషన్ కియా సెల్టాస్, ఎం.జి హెక్టార్ లకు మంచి పోటీ ఇస్తుందని అంటున్నారు. మరి హ్యుందై నుండి వస్తున్న ఈ వెహికల్ ఎలాంటి సేల్స్ కలిగి ఉంటుంది. దేశీయ మార్కెట్ లో హ్యుండై సత్తా చాటేలా సరికొత్త క్రెటా అద్భుతాలు సృష్టిస్తుందా లేదా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: