రాయల్ ఎన్ఫీల్డ్ అక్టోబర్ సేల్స్ లో దూసుకెళ్లింది.. సెప్టెంబర్ వరకు 71964 వెహికల్స్ సేల్ అయ్యాయి. అక్టోబర్ లో 4426 బైకులు సేల్ అయ్యాయి. దేశీయ మార్కెట్ లో రాయల్ ఎన్ఫీల్డ్ కు ఉన్న డిమాండ్ ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్ని కొత్తరకం బైకులు వచ్చినా రాయల్ ఎన్ఫీల్డ్ ని క్రాస్ చేయలేవు.


ఇక సెప్టెంబర్ లో దాదాపు 70 వేలకు పైగా రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు అమ్ముడవగా అక్టోబర్ లో కూడా అదే రేంజ్ లో సేల్స్ కలిగి ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో 70451 యూనిట్ సేల్స్ కలిగి ఉండగా ఈ ఇయర్ మరో 1000 యూనిట్స్ ఎక్కువ సేల్స్ కలిగి ఉన్నాయి. ఈ సేల్స్ రిపోర్ట్ చూస్తే మార్కెట్ లో రాయల్ ఎన్ఫీల్డ్ 2 శాతం వృద్ధి రేటు సాధించిందని చెప్పొచ్చు.


ప్రయాణ సౌకర్యంతో పాటుగా కష్టమర్ శాటిస్ఫాక్షన్ కూడా ఉండేలా ఈ బైకులు ఉంటాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్ లో రాయల్ ఎన్ఫీల్డ్ సేల్స్ ఉన్నట్టుగా మరే ఇతర బైక్ సేల్స్ లేవని చెప్పాలి. లక్సరీ బైకుల్లో ప్రత్యేకమైన అభిరుచి గల వారు రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను ఎంపిక చేసుకుంటారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: