కరోనా వైరస్.. ప్రపంచాన్ని ఎలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ అక్కడ నుండి బయటకు వచ్చి ప్రపంచం అంత తిరుగుతుంది. అందరిని వణికిస్తోంది. ఇంకా అలాంటి ఈ కరోనా వైరస్ మన భారత్ లోకి ప్రవేశించి ప్రజలందరిని భయాందోళనకు గురి చేస్తుంది. 

 

ఈ వైరస్ గురించి ముందే అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం కారణంగా వైరస్ బదిలీ తక్కువ అయ్యారు. లేదు అంటే వైరస్ బాధితులు ఎందరో అయ్యేవారు.. ఇంకా అసలు దేశం దేశంలా ఉండేది కాదు. ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ పోరాటంపై బిజినెస్ మ్యాన్స్, రాజకీయ నాయకులు, సినీ యాక్టర్స్, క్రికెటర్స్ అందరూ కూడా వారికీ తోచిన సాయం వారు చేస్తున్నారు. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ పై పోరాటం కోసం బజాజ్ సంస్థ భారీగా దానం చేసింది. ఒకటి కాదు రెండు కాదు కరోనాపై పోరాటానికి ఏకంగా వెయ్యి కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించింది. బజాజ్ సంస్థ.. ప్రభుత్వంతో పాటు 200కు పైగా ఉన్న ఎన్జీవోలతో భాగస్వామ్యంగా ఏర్పడి కరోనా వైరస్ పై పోరాటం చేయాలని నిర్ణయించింది. అందుకే 100 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించిందీ సంస్థ. ఈ విషయాన్ని బజాజ్ ఛైర్మెన్ రాహుల్ బజాజ్ చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: