ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ కారణంగా ఆటో మొబైల్ సంస్దలు అన్ని బారి నష్టాల్లో మునిగిపోయాయి. అయితే భారత్ వాహనాలు అన్ని కూడా బీఎస్4 నుండి బీఎస్6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసాయి. అయితే ఆ కార్లు అన్ని లాంచ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే లాంచ్ అవ్వాల్సిన వాహనాలు అన్ని కూడా కరోనా వైరస్ కారణంగా ఆలస్యం అయ్యాయి. అయితే ఇప్పుడు త్వరలోనే కొన్ని కొత్త సూపర్ కార్లు విడుదల అవ్వనున్నాయి. అయితే అవి ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

​2020 హోండా జాజ్ బీఎస్6..

 

హోండా సంస్థ జాజ్ ను బీఎస్6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసింది. ఈ కారు ఈ నెలలో లాంచ్ కానుంది.. 

 

​2020 హోండా డబ్ల్యూఆర్-వీ..

 

ఈ సరికొత్త బీఎస్6 హోండా డబ్ల్యూఆర్-వీ మోడల్ కూడా ఇదే నెలలో భారత్ లో లాంచ్ కానుంది. ఈ కారును లాంచ్ చేసేందుకు హోండా సంస్ద ఇప్పటికే ఒక ప్లాన్ కూడా సిద్ధం చేసింది.

 

​2020 హోండా సిటీ..

 

హోండా సిటీ మోడల్ ను గత నెల మార్చి 16వ తేదీనే లాంచ్ చెయ్యాల్సింది.. అయితే కరోనా వైరస్ కారణంగా హోండా సంస్ద వాయిదా వేసింది. ఇప్పుడు ఈ కారును కూడా హోండా ఈ నెలలోనే లాంచ్ చేయనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: