ద్విచక్ర వాహనాలు అంటే మధ్య తరగతి వారికి గుర్తు వచ్చేది హీరో, హోండా కంపెనీలు అని చెప్పుకోవచ్చు. దీనికి కారణం ప్రజలకు అనుగుణంగా ఉండే బైక్ లను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ రావడమే. ఇక అసలు విషయానికి వస్తే... ద్విచక్ర వాహనాల్లో అత్యుత్తమ వాహనాలు అందుకున్న స్కూటర్లు హోండా యాక్టివా 6G, యాక్టీవా 125. అయితే ఇప్పుడు ఇవి Bs - 6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసి భారత్ మార్కెట్లోకి విడుదల చేసింది హోండా సంస్థ. ఇలా మార్కెట్లోకి విడుదలయ్యాక ఇది సేల్స్ కూడా బానే జరిగింది. కాకపోతే ఇప్పుడు హోండా సంస్థ ఈ రెండు స్కూటర్ లపై ధరను పెంచేసింది.

 


BS - 6 హోండా యాక్టివా 125 ఈ స్కూటర్ ను మొదటగా విడుదల చేసినప్పుడు 67,490 రూపాయలు. అందులో అలాయ్ చక్రాల కలిగి ఉన్న బండి అయితే 70,990 రూపాయలు. అలాగే డీలక్స్ రకానికి చెందిన బండి అయితే 70,490 రూపాయలు. అయితే పెంచిన ధరల ప్రకారం ఈ స్కూటర్ ద్వారా వచ్చే సరికి 68042 రూపాయలు. అలాగే అలాయ్ వీల్స్ 71,542, డీలక్స్ వేరియంట్ 75,042. ఇందులో ఒకవేళ ఏంటి పై సుమారు 500 కు పైగా ధరను పెంచింది.

 


అలాగే ఇక యాక్టివా 6G విషయానికి వస్తే బండి మొదట్లో 63912 రూపాయలు ఉండగా ప్రస్తుతం దాని ధరను 65412 కు చేసింది. ప్రస్తుతం స్టాండర్డ్ వేరియంట్ ధర 65412 ఉండగా దానిని 65964 గా కంపెనీ పెంచింది. అయితే దాదాపు గా 500 పైగా ధరను పెంచింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: