bmw నుంచి త్వరలో మరో కార్ భారత మార్కెట్లోకు విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. దాని పేరు bmw 2 సిరీస్ గ్రాన్ కూపే. ఇకపోతే కారును ఈ సంవత్సరం చివర్లో భారత మార్కెట్ లోకి లాంచ్ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది bmw సంస్థ. ప్రస్తుతం భారత్ లో 3 - సిరీస్ మోడల్ అందుబాటులో ఉండగా.. కాగా సిగ్మెంట్ లో రానున్న ఎంట్రీ లెవల్ వాహనంగా bmw 2 - సిరీస్ గ్రాన్ కూపే గుర్తింపు తెచ్చుకోనుంది.

 

 

ఇక ఈ కార్ ధర చుస్తే .. ఈ అప్ కమింగ్ BWM 2- సిరీస్ కార్ గ్రాన్ కూపే త్వరలో దేశవ్యాప్తంగా ఉన్న bmw డీలర్ల వద్ద అందుబాటులో ఉండబోతుంది. ఇక అంతేకాకుండా ఈ ఎంట్రీలెవల్ సెడాన్ కు బుకింగ్స్ ఇప్పటికే మొదలైనట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక షోరూంలో ఈ కొత్త bmw 2  - సిరీస్ గ్రాన్ కూపే ధర రూ.33 లక్షలు ఉండబోతున్నట్లు కార్ ప్రతినిధులు అంచనాలు వేస్తున్నారు.

 


ఇక అలాగే ఈ కార్ డిజైన్ విషయానికి వస్తే... bmw 2-సిరీస్ గ్రాన్ కూపే 4526 mm పొడవు, 1800 mm వెడల్పు, 1420 mmఎత్తుతో అందుబాటులోకి రానుంది. ఇకపోతే 2670 mm వీల్ బేస్ తో ఉంది. ఇక త్వరలో విడుదల కానున్న మెర్సిడెజ్ బెంజ్ ఏ - క్లాస్ లిమోజైన్ కు bmw 2 - సిరీస్ గ్రాన్ కూపే 59 mm వీల్ బేస్ పొడవు కోడిగా ఎక్కువగానే ఉంది. ఇక ఈ కార్ ఇంజిన్ విషయానికి వస్తే ... bmw 2 - సిరీస్ గ్రాన్ కూపే మోడల్లో 2 ఇంజిన్ల ఆప్షన్లు ఉన్నాయి. 220i వాహనం 2.0 lr  పెట్రోల్ ఇంజిన్ తో పాటు 192 BHP బ్రేక్ హార్స్ పవర్, 220 D 2.0 lr డీజిల్ ఇంజిన్ 190 BHP బ్రేక్ హార్స్ పవర్ ను అభివృద్ధి చేస్తుంది. ఈ రెండు ఇంజిన్లు స్టాండర్డ్ 8 - స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ వ్యవస్థ పనిచేస్తుంది. ఇక ఎందుకు అలసం బుక్ చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: