రాయల్ ఎన్ ‌ఫీల్డ్ బైక్ ...! ఈ పేరు వినగానే కొంత మంది అబ్బాయిలకు ఎక్కడ లేని ఆనందం వస్తుంది. యుక్తవయసుకు వచ్చిన ప్రతి అబ్బాయి కి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అంటే అమ్మాయి అంటే అభిమానం ఎక్కువ. అది రాయల్ ఎన్ఫీల్డ్ కు ఉన్న గొప్పతనం.

IHG

 

బైక్ చూడటానికి కూడా చాలా గంభీరంగా ఉంటుంది. ఒక్కసారి ఈ బైక్ రోడ్డుపైకి వస్తే ఏ బైక్ అయినా సరే దాని తర్వాతే ఏదైనా... నిజానికి ఆటోమొబైల్ రంగంలో ఒక ట్రెండ్ ను సెట్ చేశారు అంటే అది రాయల్ ఎన్ఫీల్డ్ రిలీజ్ చేసే అని చెప్పవచ్చు.

IHG

నేటి యువత అభిరుచికి తగినట్టు సరికొత్త ఫీచర్లతో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 బైక్ ను కొన్ని నెలల క్రితం భారత దేశంలో విడుదల చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా BS 6 వాహనాలను రాయల్ ఎన్ఫీల్డ్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

IHG


ఇకపోతే BS 4 వాహనాలను రద్దు చేస్తున్నట్టు కారణంగా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 మరింత ధైర్యం పెరగనున్నాయి. ప్రస్తుతం కాలుష్య నియమాలకు అనుసంధానంగా ఈ బుల్లెట్ బైక్ లను BS 6 మోడల్ లో కంపెనీ రూపొందించింది. ఇకపోతే ఈ బైక్ అన్ని వేరియంట్లు ధరలు ప్రస్తుతం రూ. 2755 పెంచారు.

 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: