ఆర్బిఐ బ్యాంకు కార్ లెండింగ్ కస్టమర్లకు గుడ్ న్యూస్ తెలిపింది. కార్ లోన్ emi ని ఆగస్టు 31 వరకు చెల్లింపు తేదీని పెంచింది. వినియోగదారుల అవసరమనుకుంటే ఆగస్టు 31 వ తారీకు వరకు తమ వెహికల్ లోన్ ని మాఫీ చేసుకోవచ్చు. అయితే ఇది మళ్ళీ లోన్ టైం ముగింపు లోపల తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. లాక్ డౌన్ తో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఆర్బీఐ ఈ నిర్ణయం ప్రయోజనం చేకూరేలా తీసుకుంది. 

IHG


ఎవరైనా కార్ మీద లోన్ తీసుకుంటే అది ఆగస్టు 31 వరకు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ emi లపై మాత్రం వడ్డీ పెరుగుతూనే ఉంటుందని రిజర్వు బ్యాంక్ తెలియజేసింది. అయితే భవిష్యత్తులో ఈ ఆసక్తి పై డిస్కౌంట్ ఇవ్వచ్చు అని సమాచారం. ఆర్బిఐ గత మూడు రోజుల కింద 40 బేసిక్ పాయింట్స్ తగ్గించి రుణాన్ని మరింత చౌకగా ప్రజలకు అందజేసేలా చేసింది. అయితే ఆర్బీఐ నిర్ణయాన్ని భారతీయ ఆటోమొబైల్ తయారీ సంఘం స్వాగతించింది. 

IHG


రేపో రేటు తగ్గించడంతో కార్ లోన్ ప్రజలకు సులువుగా అందుబాటులోకి వస్తాయి. అది ఆటోమొబైల్ రంగ సంస్థకి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక ఆర్.బి.ఐ ఈ నిర్ణయంతో లోన్ చెల్లించి కొత్త కార్ లోన్ పొందుటకు వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది. నాలుగు శాతం రెపో రేటుతో బ్యాంకులు వినియోగదారులకు ఇంతకుముందు కంటే తక్కువ రేటుకు రుణాలు వచ్చేలా కనబడుతున్నాయి. ఒకవేళ వాయిదాలు చెల్లించ లేకపోయినా వినియోగదారులు డిఫాల్ట్ గా పరిగణించబడరు.

మరింత సమాచారం తెలుసుకోండి: