జర్మనీ కి సంబంధించిన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ లగ్జరీ కార్లకు ప్రసిద్ధిగాంచిన సంగతి అందరికీ తెలిసిందే. ఇకపోతే తన సరికొత్త ఎక్స్ వన్ ఫేస్ లిఫ్ట్ మోడల్ ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది సంస్థ. ఇదివరకే బిఎండబ్ల్యు ఎక్స్ సెక్స్ ఓపెన్ అత్యాధునిక హంగులతో ఫీచర్లతో కార్ల ప్రియులను అమాంతం ఆకట్టుకుంటోంది ప్రస్తుతం. ఇకపోతే ఆ కారు తర్వాత భారత మార్కెట్లో రూ 95 లక్షలు గా ఉంది. ప్రస్తుతం ఎక్స్ డ్రైవ్ ఆల్ విల్ సిస్టం బీఎండబ్ల్యూ టెక్నాలజీతో అందుబాటులోకి తీసుకువచ్చింది ఈ కారుతో.

 

 

ఇకపోతే ఈ కారులో ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ లతో, ఎల్ఈడి హెడ్ల్ లంప్స్ తో కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతేకాకుండా కొన్ని అదిరిపోయే కొత్త ఫీచర్లను ఇందులో పొందుపరిచింది సంస్థ. ఈ కారులో స్టైల్ డిజైన్ తోపాటు టూ బాక్స్ ఎస్ యువి ఆకారంలో ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా ఈ కారులో లేటెస్ట్ సాఫ్ట్వేర్ యూజర్ ఇంటర్ ఫేస్ తో ఈ కాలంలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక ఈ కార్ ఇంజన్ విషయానికి వస్తే 3.0 లీటర్ ఇన్ లైన్ సిక్స్ ట్రైన్ పెట్రోల్ ఇంజన్ ఇది కలిగి ఉంది.

 


ఈ కారు 335 బిహెచ్పి బ్రేక్ హార్స్ పవర్ 450 nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వ్యవస్థతో ఈ కార్ పని చేయబోతోంది. ఇందులో  ఆల్ సిస్టం ద్వారా పవర్ ను అన్ని వీల్స్ కు చేరవేస్తుంది. అంతేకాకుండా బీఎండబ్ల్యూ ఎక్స్ ఎక్స్ లైన్, ఎం స్పోర్ట్ 2 కారులు యొక్క ధర కూడా 95 లక్షల రూపాయలు గా కంపెనీ తెలుపుతోంది. ఇకపోతే ఈ కార్ కి వేరే కంపెనీల నుండి వచ్చే కొన్ని కార్లు పోటీగా నిలబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: