భారతదేశ ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న మారుతి సుజుకి సంస్థ తన వాహనాల విస్తృత సేవలు రోజురోజుకు పెంచుతూ వస్తుంది. ఇకపోతే తాజాగా మారుతూ సంస్థ మారుతి సుజుకి తన మారుతీ సుజుకీ ఎస్ - ప్రెసో సీఎన్జీ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారులో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ ఎస్ - cng సాంకేతికతతో పూర్తిగా రూపొందించిన ఈ హ్యాచ్ బ్యాక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ కారు ధర ఎక్స్ షోరూం లో రూ. 4.84 లక్షలుగా సంస్థ నిర్ధారించింది.

 

IHG

 

ఇకపోతే ఈ కారు మొత్తం నాలుగు వేరియంట్లలో మనకు లభ్యమవుతోంది. వాటి ధరలు ఈ విధంగా ఉన్నాయి. LXI వేరియంట్ ధర రూ.4.84 లక్షలు, LXI  (O) వేరియంట్ ధర రూ.5.07 లక్షలు, VXI వేరియంట్ ధర  రూ.4.90 లక్షలు, VXI ( O) వేరియంట్ ధర రూ.5.07 లక్షలు గా ఉన్నాయి.

IHG

 

 

ఈ మోడల్ కారు 998 cc, మూడు సిలిండర్లు ఇంజనీర్ కలిగి ఉండి 58 BHP బ్రేక్ హార్స్ పవర్ 70 nm ఉత్పత్తి చేయగలుగుతుంది. ఇక అలాగే 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ తో ఈ కార్ పనిచేస్తుంది ఈ కారు. పెట్రోల్ వేరియంట్ తో పోలిస్తే అవుట్ ఫుట్ కాస్త తక్కువ కనబడుతోంది. ఈ కొత్త కారు BS 6 పరిమాణాలకు అనుగుణంగా మార్పులు చేసి భారత మార్కెట్లోకి విడుదల చేసింది . ఈ కారులో 55 లీటర్ల ఇంధన ట్యాంకు సామర్థ్యంతో 31.2 కిలోమీటర్ల / కేజి మైలేజ్ ను ఈ కార్ అందిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: