హ్యుండై మోటార్ కంపెనీ తమ ప్రయాణీకుల సౌకర్యార్ధం తమ ఉత్పత్తులను మరింత సమర్ధవంతంగా తయారు చేస్తున్నాయి. ఇప్పటికే మార్కెట్ లో ఉన్న గ్రాండ్ ఐ10 కు సరికొత్త మెరుగులు దిద్ది మార్కెట్ లోకి రిలీజ్ చేస్తుంది హ్యుండై కంపెనీ. ఈ న్యూ ఆటోమోటిక్ ట్రాన్స్ మిషన్ గ్రాండ్ ఐ10 ధర 5.91 లక్షలుగా నిర్ణయించబడింది. 


ఇక హ్యుండై తన అస్త మోడల్ ను ఆపేసి దాని బదులు ఏ.బి.ఎస్ మోడల్ కారును మార్కెట్ లోకి దించుతుంది. అయితే అస్తను ఏ.బి.ఎస్ గా మార్చినా ప్రైజ్ లో పెద్ద తేడా ఏమి చేయలేదు హ్యుండై కంపెనీ వారు. వారు నిర్ణయించిన దీని వెల ఎంతంటే.. అక్షరాల 6.48 లక్షలు. ఇక ఈ రెండు సరికొత్త సౌకర్యాలతో హ్యుండై నుండి రిలీజ్ చేయబడుతున్నాయి.


హ్యుండై గ్రాండ్ ఐ10 లోపల భాగం :


ఎప్పుడు కస్టమర్ సాటిస్ ఫ్యాక్షన్ కోరుకునే హ్యుండై కంపెనీ తమ ఉత్పత్తులను మరింత సౌకర్యవంతగా ఉండేలా చూసుకుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే వెల్లి మీ దగ్గరలో ఉన్న హ్యండై షోరూం కు వెళ్లి కొత్త గ్రాండ్ ఐ10 అడ్వాన్స్ బుక్ చేసుకోండి.


మరింత సమాచారం తెలుసుకోండి: