స్కోడా నుండి అత్యంత ప్రాముఖ్య చెందిన ఆరెస్ బ్యాడ్జ్ కార్ ఎన్నో ఏళ్లకు ముందు వచ్చింది. ఇక ఇప్పుడు కొత్త ఆక్టేవియా ఆరెస్ వెహికల్ స్కోడా నుండి రాబోతుంది. 2004లో వచ్చిన స్కోడా వి.ఆరెస్ వెహికల్ స్కోడా యొక్క సేల్స్ పెంచింది. ఇప్పటికి స్కోడా వి.ఆరెస్ బండ్లకు మంచి డిమాండ్ ఉంది.


ఇక ఇప్పుడు అధునాతన టెక్నాలజీతో స్కోడా నుండి ఆక్టేవియా ఆరెస్ 245 రెడీ అవుతుంది. ఇది కూడా వి.ఆరెస్ వెహికల్ మోడల్ లానే ఉంటుంది. 230పిఎస్ పవర్ సిస్టేంతో ఈ వెహికల్ వస్తుంది. కేవలం ఒకే ఒక్క సెకన్ లో జీరో టూ హండ్రెడ్ స్పీడ్ ఎత్తుకునే కెపాసిటీ ఉంది.   



మరింత సమాచారం తెలుసుకోండి: