2019 లో ఫోర్డ్ ఫిగో ఫేస్ లిఫ్ట్ వెహికల్ ను లాన్ చేయబోతుంది. మార్చి లో రాబోతున్న ఈ వెహికల్ ఫుల్ అప్డేటెడ్ ఫెసిలిటీస్ తో అందుబాటులోకి వస్తుంది. సరికొత్త ఫిగో ఫేస్ లిఫ్ట్ రీ డిజైన్ చేయబడిన సరికొత్త ఇంటీరియర్ డైజైన్ తో వస్తుంది. ఈ అప్డేట్స్ లో మెస్ గ్రిల్, బంపర్స్ కొత్తగా రానున్నాయి.


6.5 ఇంచ్ టచ్ స్క్రీన్ తో వస్తున్న ఈ వెహికల్ ఎకో స్పోర్ట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ సిస్టెంతో వస్తుంది. ఈ సరికొత్త ఫోర్డ్ ఫిగో ఫేస్ లిఫ్ట్ వెహికల్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తో ఈ వెహికల్ వస్తుంది. ఈ వెహికల్ 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ తో అందుబాటులో ఉంది. 


ఇక ఈ వెహికల్ ధర లాంచింగ్ టైం కు రివీల్ చేస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న ఫోర్డ్ ఫిగో మోడల్ కు కొద్దిగా ఎక్కువ ధరతో ఈ ఫేస్ లిఫ్ట్ వెహికల్ వస్తుంది. ఇక ఈ వెహికల్ హ్యుండై గ్రాండ్ ఐ10, మారుతి సుజుకి స్విఫ్ట్ వెహికల్స్ కు మంచి కాంపిటీషన్ ఇస్తుంది. మరి రాబోతున్న ఫోర్డ్ ఫిగో ఫేస్ లిఫ్ట్ అమ్మకాలు ఎలా ఉంటాయో చూడాలి.    


మరింత సమాచారం తెలుసుకోండి: