ప్రముఖ పాసెంజర్  కార్ల కంపెనీ  రెనాల్ట్ నుండి ఆల్రెడీ వచ్చిన వెహికల్ రెనో క్విడ్..  ఇప్పుడు సరికొత్త అప్డేట్స్ తో రీ లాంచ్ అవుతుంది.  ఈ సరికొత్త రెనో క్విడ్ ధర 2.83 లక్షల ఎక్స్ షో రూమ్ ప్రైజ్ తో వస్తుంది.  

 

ఈ వెహికల్ రీసెంట్ గా రిలీజ్ అయిన మారుతి ఎస్ ప్రెస్సో వెహికల్ కు గట్టి పోటీ ఇస్తుంది.  రెనో క్విడ్ న్యూ వెర్షన్ 8 వేరియెంట్స్ లో లభ్యమవుతుంది. దసరా కానుకగా ఆకర్షణీయమైన ఆఫర్లు కూడా ఉన్నాయట. 

 

రెనో నుండి వస్తున్న ఈ సరికొత్త  క్విడ్ కావాలనుకునే వారు ముందుగా రెనాల్ట్స్ షో రూమ్ లో 5000 అడ్వాన్స్ ఇచ్చి కారు బుక్ చేసుకోవాల్సిన ఉంటుంది.  మరి త్వరలో మార్కెట్ లో రాబోతున్న ఈ రెనో క్విడ్ ఎలాంటి సేల్స్ కలిగి ఉంటుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: