దేశీయ మార్కెట్ లో తమ  సత్తా చాటాలని చూస్తున్న మోటార్ కంపెనీలు కష్టమర్స్ ను ఎట్రాక్ట్ చేసే ఆఫర్లు ఇస్తున్నారు. ఈ క్రమంలో వోక్స్ వాగన్ ఈ దీవాళికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ వెహికల్ సేల్స్ పెంచుకునే ఆలోచనతో వోక్స్ వాగన్ ఇదివరకు ఎప్పుడు లేని తగ్గింపు ధరలను ఇస్తుంది. వోక్స్ వాగన్ నుండి వస్తున్న కొన్ని వెహికల్స్ కు భారీ తగ్గింపు ధరలు అందుబాటులోకి తెస్తుంది. 

 

వోక్స్ వాగన్ నుండి వస్తున్న పోలో,  అవియో,  వెంటో కార్ల మీద ఏకంగా 1,80,000 రూపాయలు తగ్గిస్తున్నారు. పండుగ సందర్బంగా ఐదు సంవత్సరాల ఉచిత వారెంటీని కూడా ఇస్తున్నారని తెలుస్తుంది. పోలో మీద 1,11,000 తగ్గించగా.. అవియోకు 1,47,000 తగ్గించారు. ఇక వోక్స్ వాగన్ వెంటో మీద కూడా అత్యధికంగా 1,80,000 తగ్గిస్తున్నారు.

 

దీవాళీ ఆఫర్ గా అన్ని వోక్స్ వాగన్ వెహికల్స్ కు 4 ever care కంపెనీ మైంటైనేన్స్ ప్యాకేజ్ ప్రత్యేకంగా ఇస్తుంది. ప్రస్తుతం వోక్స్ వాగన్ నుండి వచ్చిన ఈ సూపర్ మోడల్స్ కు ఇలాంటి ఆఫర్లు ప్రకటించడం చాలా గొప్ప విషయం. వోక్స్ వెహికల్ లవర్స్ కు ఇది చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు వోక్స్ వాగన్ కారు కొనాలని అనుకుంటే ఇదే మంచి అవకాశం.

మరింత సమాచారం తెలుసుకోండి: