ప్రస్తుతం ఎస్.యు.వి కార్ల జోరు కొనసాగుతున్న ఈ తరుణంలో ఫోర్డ్ తన ఎకో స్పోర్ట్ ను బ్లాక్ ఎడిషన్స్ తో కస్టమర్స్ ను ఎట్రాక్ట్ చేస్తుంది. ఇక దీని వెల అక్షరాల 8.58 లక్షలు. ఇక ఈ బ్లాక్ ఎకో స్పోర్ట్ మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అందుబాటులో ఉంటుంది. అందులో ఒకటి ట్రెండ్ ప్లస్, టైటానియం అండ్ టైటానియం ప్లస్, ఇంకా థ్రీ పవర్ ట్రైన్స్ గా వస్తుంది.


ఇక ఇది పెట్రోల్, డీజిల్ రెండు రకాలుగా అందుబాటులో ఉంటుంది. 1.5 లీటర్ టి.ఐ.వి.సి.టి గల పెట్రోల్ ఇంజిన్ తో పాటుగా 1.5 లీటర్ టి.డి.సి.ఐ డీజిల్ ఇంజిన్ తో ఉంటుంది. బ్లాక్ ఎకో స్పోర్ట్ యొక్క ప్రాధాన్యతలు ఏంటంటే అన్ని బ్లాక్ కలర్స్ తో ఉండటం విశేషం. బ్లాక్ గ్రిల్లే, బ్లాక్ మౌల్డెడ్ హెడ్ ల్యాంప్, 16 ఇంచెస్ బ్లాక్ అల్లి వీల్స్ ఇలా అన్ని బ్లాక్ షేప్స్ తో ఉంటాయి.


ప్రయాణీకుల సౌకర్య వంతమైన ప్రయాణం కోసం ఇందులో ఎన్నో ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక ఫోర్డ్ అన్ని వెహికల్స్ లానే ఈ బ్లాక్ ఎడిషన్ ఇంకాస్త ఎక్కువ కంఫర్ట్ డ్రైవింగ్ తో ఉంటుంది. ఇక ఎందుకు ఆలస్యం ఫోర్డ్ బ్లాక్ ఎకో స్పోర్ట్ కోసం దగ్గరలో ఉన్న ఫోర్డ్ షోరూం కు వెంటనే వెళ్లండి.


మరింత సమాచారం తెలుసుకోండి: