పండుగ వచ్చిందంటే చాలు మోటారు కంపెనీలు ఆకర్షణీయమైన ఆఫర్లను పెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు.  ముఖ్యంగా దసరా,దీపావళి,సంక్రాంతి పండుగలకు అన్ని కంపెనీల వారు భారీ ఆఫర్లు పెడుతుంటారు. ఇలాంటి ఆఫర్లకు జనాలు కూడా బాగా ఆకర్షితులు అవుతుంటారు. 



ఇక టాటా మోటార్స్ ఆ క్రమంలోనే వీటిలో ముందుంటుంది. ఈ దసరా సీజన్లో కొత్త కారు కొన్న 7 లక్కీ కస్టమర్స్ కు 10 లక్షలు విలువ చేసే బహుమతులు అందచేసే ఆలోచనలో ఉన్నారు.


దేశ వ్యాప్తంగా ఈ పండుగ ఆఫర్ ను కండక్ట్ చేయనున్నారు టాటా మోటార్ కంపెనీ నిర్వాహకులు. ఇక ఈ కార్ పొందేందుకు బ్యాంకులు కూడా సహకారం అందిస్తాయట. సో మొత్తానికి ఈ పండుగ సీజన్లో కారు కొనాలనుకునే వారికి 10 లక్షల బంపర్ ప్రైజ్ తో టాటా మోటార్ కంపెనీ ఎట్రాక్ట్ చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే వెళ్లి మిగతా వివరాలు తెలుసుకోండి.



మరింత సమాచారం తెలుసుకోండి: