మలేసియాలో ఉన్న వాల్వో కస్టమర్స్ కు ఇదో శుభవార్త అన్నట్టే. వెహికల్ తీసుకున్న కొద్దిరోజులు మాత్రమే ఫ్రీ సర్వీస్ ఇచ్చి ఆ తర్వాత ఎంత పడితే అంత చార్జ్ చేసే పరిస్థితి ఉన్న ఈ రోజుల్లో మెలేసియా వాల్వో కస్టమర్స్ కోసం ప్రత్యేకంగా పోల్ స్టార్ పర్ఫార్మెన్స్ ప్యాకేజ్ అనే కొత్త పద్ధతిని ప్రవేశ పెట్టారు. ఇందులో వాల్వో వెహికల్ కు సంబందించిన సర్వీస్ సిస్టెం