మారుతి నుండి 2009 నుండి వస్తున్న రిట్జ్ మోడల్ కారుని ఆపేస్తున్నట్టు అఫిషియల్ గా ఎనౌన్స్ చేశారు కంపెనీ వారు. ఫోర్ గేర్ ట్రాన్స్ మిషన్ ఉన్న రిట్జ్ అంతగా సేల్స్ ఉండట్లేదు. అందుకే ఈ మోడల్ ను కంపెనీ నిలిపేస్తున్నట్టుగా పకటించింది. ప్రస్తుతం మారుతి నుండి ఎన్నో కొత్త కార్లు వస్తున్నాయి. దీనిలో రిట్జ్ ఫీచర్స్ లో ఉన్న మోడల్ కార్లు కూడా ఉన్నాయి. 


దేశంలో అత్యంత ఎక్కువ కార్లు అమ్ముడయ్యే మారుతి సుజుకి కార్లలో ప్రొడక్ట్ పోర్ట్ ఫోలియో ప్రాధ్యాన్యత దృష్ట్యా రిట్జ్ కార్ ను ఆపేస్తున్నారట. ప్రస్తుతం మారుతి నుండి వచ్చిన సియజ్, ఎర్టిగా తో పాటుగా బలెనో ఆరెస్ కూడా మంచి సేల్స్ కలిగి ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: