టూ వీలర్ ఫోర్ వీలర్ కస్టమర్స్ కు తమ వాహనాలతో ప్రయాణం సౌకర్యవంతం చేస్తున్న హోండా మొటార్స్ నుండి వచ్చిన యాక్టివ్ స్కూటర్ ఎంతటి ప్రజాదరణ పొందిందో తెలిసిందే. ఫస్ట్ వర్షన్ క్లిక్ అవ్వగానే సెకండ్ వర్షన్ కూడా రిలీజ్ చేశారు హోండా కంపెనీ. ఇక ఇప్పుడు కొత్తగా యాక్టివా 4జి రిలీజ్ చేస్తుంది.


ఇందులో మొబైల్ చార్జింగ్ సాకెట్ తో పాటుగా కాంబి బ్రేకింగ్ సిస్టెం కూడా అందుబాటులో ఉంటుంది. 50730 ఎక్స్ షో రూం ప్రైజ్ తో అందుబాటులో రాబోతున్న ఈ స్కూటర్ హోండా ప్రియులను మరింతగా ఆకర్షిస్తుంది. మరి స్కూటర్ కొనాలని అనుకునే వారు వెంటనే హోండా యాక్టివా 4జి గురించి తెలుసుకునేందుకు దగ్గరలో ఉన్న షో రూం ను సంప్రదించండి.


మరింత సమాచారం తెలుసుకోండి: