యురోపియన్ మార్కెట్ లో 2012 నుండి 2016 వరకు మంచి వాహనంగా కస్టమర్స్ ను ఎట్రాక్ట్ చేసిన సియాన్ ఎఫ్.ఆర్-ఎస్ వెహికల్ ఇప్పుడు టొయోటా 860 గా లాంచ్ అవుతుంది. స్పెషల్ ఎడిషన్ గా లాంచ్ అవుతున్న ఈ వెహికల్ కోసం టొయోటా ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.


టూ ప్లస్ టూ స్లిం లెవల్ వెహికల్ గా క్రేజ్ తెచ్చుకున్న ఈ వెహికల్ 6 స్పీడ్ ట్రాన్స్ మిషన్ తో వస్తుంది. 19.86 లక్షల ధర కలిగిన ఈ వెహికల్ ఇప్పుడు ఇండియాలో కూడా రిలీజ్ అవుతుంది. మరి టొయోటా కార్ కొనాలనుకునే ఆలోచన ఉన్న వారు సరికొత్త 860 స్పెషల్ ఎడిషన్ ను ప్రిఫర్ చేస్తే మంచిదని అంటున్నారు ఆటో విశ్లేషకులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: