వాల్వో కంపెనీ నుండి సరికొత్త ఎస్ 60 పోల్ స్టార్ మోడల్ కార్ లాంచింగ్ జరిగింది. ఈ వెహికల్ యొక్క ధర 52.50 లక్షలుగా నిర్ణయించబడింది. పర్ఫార్మెన్స్ విషయంలో కొత్త అధునాతన టెక్నాలజీతో ఏర్పడ్డ ఈ కార్ ప్రయాణీకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ప్రస్తుతం దేశం మొత్తం మీద 30 వెహికల్స్ ను లాంచ్ చేయడం జరిగింది.  


ఇక దీని ఇంజిన్ విషయానికొస్తే టర్బో చార్జెడ్ సూపర్ 2.0 లెటర్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. 8 స్పీడ్ ఆటో గేర్ బాక్స్ తో ఈ వెహికల్ అందుబాటులో ఉంటుంది. ఇక జీరో నుండి 100 కిలో మీటర్ పర్ స్పీడ్ కు 1.2 సెకన్స్ లో వస్తుంది. ఇక మ్యాక్సిమం స్పీడ్ 250 కె.ఎం.పి.హెచ్చ్ స్పీడ్ కేవలం 4.7 సెకన్స్ లో రీచ్ అవుతుంది. లక్సరియస్ వెహికల్ కావాలనుకునే వారికి ఈ సరికొత్త వాల్వో ఎస్ 60 పోల్ స్టార్ వెహికల్ కొనేయొచ్చు. ఇక ఈ వెహికల్ యొక్క పూర్తి వివరాల కోసం దగ్గరలో ఉన్న వాల్వో షోరూంను సంప్రదించండి.  



మరింత సమాచారం తెలుసుకోండి: