టూ వీలర్ సెక్షన్ లోనే కాదు ఫోర్ వీలర్ లో కూడా హోండా తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తుంది. 1963లో టి 360 మిని ట్రక్ తో మొదలు పెట్టిన హోండా ప్రస్థానం ఇప్పటికి ఓ రేంజ్లో ఉంది. 2017 ఎండింగ్ కల్లా ఈ కంపెనీ సేల్స్ 100 మిలియన్ యూనిట్స్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తుంది.


ఇప్పటికే ఆ సంఖ్య దగ్గర పడ్డదని తెలుస్తుంది. తమ కష్టమర్స్ వల్లే ఇది సాధ్యమైందని హోండా మోటార్ కంపెనీ సిఈఓ టాకిహిరో హచిగో అన్నారు. మనిషి నిత్యావసర జీవితంలో తన ప్రయాణం సుఖమయ్యేలా హోండా టూ వీలర్ త్రీ వీలర్ సెక్షన్స్ లో వాహనాలను రిలీజ్ చేస్తుంది. మొత్తానికి ఈ సంవత్సరంతో హోండా 100 మిలియన్ యూనిట్స్ అమ్ముడవడం ఓ గొప్ప విషయమని చెప్పొచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: