వాల్వో నుండి లక్సరియస్ వెహికల్ గా ఇదవరకు ఎప్పుడు లేని అధునాతన సౌకర్యాలతో కొత్త వాల్వో వి90 క్రాస్ కంట్రీ మోడల్ వెహికల్ రిలీజ్ అవుతుంది. 2.0 లీటర్ ఫోర్ డీజిల్ ఇంజిన్ కెపాసిటీతో రాబోతున్న ఈ వెహికల్ 190 పిఎస్, 400ఎన్నెం టార్క్ తో వస్తుంది. ఇక మార్కెట్ లో దీని ధర 55 నుండి 60 లక్షలు దాకా ఉండే అవకాశం ఉన్నదట.


వాల్వో నుండి రాబోతున్న లక్సరీ వెహికల్ గా వి90 ఎంతో ప్రాముఖ్యత సంపాదించుకుంది. సరికొత్త ప్రయాణపు అనుభూతితో పాటు ఎంతో సౌర్యవంతమైన కంఫర్ట్ డ్రైవింగ్ ఫెసిలిటీతో ఈ వెహికల్ రిలీజ్ అవుతుంది. జూలై 12న ఇండియా మార్కెట్ లోకి లాంచ్ అవుతున్న ఈ వెహికల్ కావాలనుకునే వారు ముందుగా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: