సుజుకి నుండి వచ్చిన స్కూటీలలో యాక్సెస్ చాలా ప్రత్యేమని చెప్పాలి. సుజుకి స్కూటర్ లలో ప్రీమియం గా వచ్చిన సుజుకి యాక్సెస్ కస్టమర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ మోడల్ నుండి స్పెషల్ ఎడిషన్ ఇప్పుడు లాంచ్ అవుతుంది. ఇక దీని వెల 59,063 రూపాయలుగా నిర్ణయించారు.


ఈ స్పెషల్ ఎడిషన్ లో మెటాలిక్ మట్ కలర్ తో పాటుగా గ్రే కలర్ లో ఒకటి సుజుకి యాక్సెస్ 125 మార్కెట్ లోకి రిలీజ్ అవుతున్నాయి. 124సిసి కెపాసిటీ ఇంజిన్ తో 8.7పిఎస్ ఎట్ 7000 ఆర్పిఎం 10.2 ఎన్నెం ఎట్ 5000 తో అందుబాటులో ఉంది. 220ఎమ్మెం డిస్క్ బ్రేక్ తో పాటుగా 130ఎమ్మెం డ్రుం అండ్ ఫ్రెంట్ బ్రేక్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉన్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: