కొంతమంది కస్టమర్స్ కు తమకు ఇష్టమైన కలర్స్ లో వెహికల్ కావాలని అనుకుంటారు. నచ్చిన వెహికల్ నచ్చిన కలర్ లో అయితే వారి ప్రయాణం సుఖమయం అవుతుందని వారి ఆలోచన. అలాంటి వారి కోసమే నిస్సాన్ నుండి డాట్సన్ రెడిగో గోల్డ్ రిలీజ్ అవుతుంది. స్పెషల్ ఎడిషన్ గా వస్తున్న ఈ వెహికల్ కొత్త లుక్ తో సర్ ప్రైజ్ చేస్తుంది.


1.0 ఇంజిన్ కెపాసిటీతో వస్తున్న ఈ కార్ కేవలం లిమిటెడ్ ఎడిషన్ గా ఈ పండుగ సందర్భంగా రిలీజ్ చేస్తున్నారట. ఇప్పటికే అన్ని నిస్సాన్ షోరూం లలో ఈ వెహికల్ అందుబాటులో ఉందని తెలుస్తుంది. కచ్చితంగా ఈ వెహికల్ కస్టమర్స్ ను ఎంతో ఆకట్టుకుంటుందని అంటున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: