సుజుకి నుండి వచ్చిన స్విఫ్ట్ కార్ ఎలా సక్సెస్ అయ్యిందో తెలిసిందే. సుజుకి రేంజ్ మరింత పెంచేలా స్విఫ్ట్ ప్రతి సంవత్సరం లేటెస్ట్ అప్డేట్స్ తో వస్తుంది. ప్రస్తుతం సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్స్ కార్ మార్కెట్ లోకి రిలీజ్ అవుతుంది. ఈ వెహికల్ యొక్క ఫస్ట్ లుక్ ఇప్పుడు రిలీజ్ చేశారు. చూడటానికి వోక్స్ వాగన్ పోలో, బలెనో మోడల్ గా కనిపిస్తుంది. టోక్యో మోటర్ షోలో ఈ వెహికల్ ప్రదర్శించబడింది.


1.4 లీటర్ పెట్రోన్ ఇంజిన్ తో వస్తున్న ఈ వెహికల్ 140 పిఎస్, 230 ఎన్నెం పవర్ టార్క్ తో అందుబాటులో ఉంటుంది. ఇక సుజుకి స్విఫ్ట్ కార్ నచ్చిన వారికి ఈ సరికొత్త స్పోర్ట్స్ మోడల్ కూడా నచ్చేస్తుంది. వచ్చే ఏడాది మార్కెట్ లో రిలీజ్ కానున్న ఈ వెహికల్ సుజుకి రేంజ్ మరింత పెంచుతుందని అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: