ప్రపంచ మార్కెట్ లో ఒక కంపెనీకి పోటీగా అదే మోడల్ తో అధునాతన సౌకర్యాలతో తమ వెహికల్స్ రెడీ చేస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్ లో నడుస్తున్న ఎస్యువి ట్రెండ్ కు తగ్గట్టుగా నిస్సాన్ కూడా ఎస్.యు.వి సెగ్మెంట్స్ లోకి దిగుతుంది. రెనాల్ట్ వారి సహకారంతో నిస్సాం ఎస్.యు.వి మోడల్స్ ను సిద్ధం చేస్తుంది.


హ్యుండై క్రెటా, జీప్ కంపాస్ లకు పోటీగా నిస్సాన్ ఎస్.యు.వి వెహికల్ రాబోతుంది. కె9కె 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ తో అందుబాటులోకి వస్తున్న ఈ వెహికల్ 110 పిఎస్, 240 ఎన్నెం టార్క్ తో వస్తుంది. 6 స్పీడ్ ట్రాన్స్ మిషన్స్ కలిగిన ఈ వెహికల్ త్వరలో మార్కెట్ లోకి రిలీజ్ అవుతుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: