దేశం ఎన్ని కొత్త కార్లు రిలీజ్ అవుతున్నా ఎన్నో కార్లు కస్టమర్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్నా దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మాత్రం ఎప్పుడు ముందజలోనే ఉంటుంది. మద్యతరగతి ప్రజలు కోరుకునే ధరలో కార్లను అందిస్తూ వారి మనసులను గెలుచుకున్న మారుతి సుజుకి నవంబర్ నెలలో కూడా నెంబర్ వన్ పొజిషన్ లో నిలిచింది. అత్యధిక సేల్స్ తో మారుతి మళ్లీ తన హవా కొనసాగించింది.


తెలుస్తున్న సమాచారం ప్రకారం నవంబర్ నెలలో మారుతి 14.3 శాతం కార్లు అమ్మినట్టుగా రిపోర్ట్స్ వచ్చాయి. అంటే నవంబర్ నెలలో మారుతి 1,44,297 యూనిట్స్ ను అమ్మినట్టు రిపోర్ట్. మారుతి సుజుకి నుండి వచ్చిన సిఫ్ట్‌, సెలెరియో, ఇగ్నిస్‌, బలెనో, డిజౌర్‌, టూర్‌ ఎస్‌ అన్నిటిలో మంచి సేల్స్ కలిగి ఉన్నాయని తెలుస్తుంది. నవంబర్ లో మారుతి టాప్ 10 అమ్మకాల్లో మారుతి కార్లు 7 దాకా ఉన్నాయని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: