టివిఎస్ మోటార్స్ నుండి స్కూటర్ విభావంలో రిలీజ్ అయిన టివిఎస్ ఎస్ టార్క్ 125 మోడల్ స్కూటీ మరో రెండు సరికొత్త కలర్స్ లో రాబోతుంది. టివిఎస్ నుండి వచ్చిన ఎస్ టార్క్ 125 మంచి పర్ఫార్మెన్స్ స్కూటర్ స్టైలిష్ లుక్ తో వచ్చింది. మరో రెండు కలర్స్ తో ఈ మోడల్ స్కూటర్ రిలీజ్ కాబోతుంది.


ఇప్పుడున్న కలర్స్ నుండి మెటాలిక్ బ్లీ, మెటాలిక్ గ్రే కలర్స్ లో ఇది వస్తుంది. ఇక మర్కెట్ లో దీని ధర 58,50 రూపాయలుగా నిర్ణయించబడింది. ఇప్పటికే 4 వివిధ రంగుల్లో లభ్యమయ్యే ఈ ఎస్క్ టార్క్ 125 మరో రెండు అదనపు కలర్స్ యాడ్ అవడంతో మొత్తం 6 కలర్స్ తో వస్తుందని చెప్పొచ్చు.


కస్ట్మర్స్ అభిరుచి మేరకు వారికి నచ్చేలా ఫుల్ అప్డేటెడ్ వర్షన్ తో అటు మోటర్ సైకిల్ విభాగంతో పాటుగా స్కూటర్ విభాగంలో కూడా టివిఎస్ సరికొత్త మోడల్స్ ను రిలీజ్ చేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: