హోండా నుండి సరికొత్త అమేజ్ మార్కెట్ లోకి రిలీజ్ అయ్యింది. హోండా నుండి సెకండ్ జెనరేషన్ హోండా అమేజ్ రిలీజ్ చేసింది హోండా. కంపాక్ట్ సెడాన్ విభాగంలో హోండా అమేజ్ సరికొత్త హంతులతో వచ్చింది. 5.59 లక్షల ఎక్స్ షోరూం ప్రైజ్ తో ఈ వెహికల్ రిలీజ్ అయ్యింది. ఇదవరకు హోండా అమేజ్ కు పూర్తి భిన్నంగా ఈ మోడల్ ఉంది. 


2018 ఆటో ఎక్స్ పో వేదికగా హోండా అమేజ్ రిలీజ్ చేయబడింది. హోండా అమేజ్ ఈ.ఎస్.వి, విఎక్స్ అనే నాలుగు వేరియెంట్లలో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లతో అందుబాటులోకి వచ్చింది. 5.59 లక్షల ప్రైజ్ నుండి 6.69 లక్షల దాకా ఎక్స్ షూరూం ప్రైజ్ నిర్ణయించబడింది. 


టూ ఇంజిన్ కెపాసిటీతో వస్తున్న ఈ హోండా అమేజ్ 1.2 లీటర్ పెట్రోన్ ఇంజిన్ 89 బిహెచ్పి, 119 ఎన్.ఎం టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. 5 స్పీడ్ మ్యాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్స్ గేర్ ఫెసిలిటీతో ఈ వెహికల్ వస్తుంది. మరి సరికొత్త హోండా అమేజ్ అనుభూతిని పొందాలనుకునే వారు ఈ మోడల్ ట్రై చేయొచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: