హీరో మోటోకార్ప్ నుండి సరికొత్త బైక్ 200ఆర్ మార్కెట్ లోకి రిలీజ్ అవుతుంది. 200 సిసి కెపాసిటీతో వస్తున్న ఈ బైక్ సరికొత్త బైక్ రైడింగ్ అనుభూతితో వస్తుంది. హీరో నుండి ఎన్ని కొత్త మోడల్స్ వచ్చినా సరే కస్టమర్స్ వాటి మీద ఓ ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉంటారు. ఆ క్రమంలోనే హీరో ఎక్స్ ట్రీం 200ఆర్ పై కూడా ఓ కన్నేసి ఉంచారు.


అధునాతన టెక్నాలజీతో అప్డేటెడ్ వర్షన్ తో ఈ వెహికల్ రాబోతుంది. మార్కెట్ లో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా ఈ బైక్ అందుబాటులోకి వస్తుంది. 200 సిసి బైక్ కాబట్టి రైడింగ్ కు మంచి అనుభూతిని ఇస్తుందని చెప్పొచ్చు. త్వరలోనే రిలీజ్ అవుతున్న ఈ బైక్ గురించి మరిన్ని డీటైల్స్ దగ్గరలో ఉన్న హీరో అవుట్ లెట్స్ దగ్గర కనుక్కోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: