మారుతి ఇగ్నిస్ డీజిల్ వర్షన్ కు ఫుల్ స్టాప్ పెట్టేసింది మారుతి మోటార్స్. డీజిల్ వర్షన్ మీద ఆశించిన అమ్మకాలు జరుగకపోవడం వల్ల ఇగ్నిస్ డీజిల్ వర్షన్ ను నిలిపివేస్తున్నట్టు తెలుస్తుంది. 1.3 లీటర్ డీజిల్ ఇంజిన్ తో ఇది లభ్యమవుతుంది. 


5 స్పీడ్ ఆటోమెటిక్ అండ్ మ్యాన్యువల్ ట్రాన్స్ మిషన్స్ అందుబాటులో ఈ వెహికల్ వస్తుంది. 74 బిహెచ్పి పవర్, 190 ఎన్.ఎం టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. డీజిల్ మోడల్ 10 శాతం సేల్స్ కలిగి ఉంటే పెట్రోల్ బండ్లు 90 శాతం సేల్స్ అవుతున్నాయి. మారుతి ఇగ్నిస్ తొలిసారిగా 2017లో ఇండియన్ మార్కెట్ లోకి రిలీజ్ అయ్యింది.


డీజిల్ మోడల్స్ కన్నా పెట్రోల్ మోడల్స్ మీదే ఎక్కువ సేల్స్ ఉండటంతో మారుతి ఇక డీజిల్ కార్లను ఆపేస్తుంది. ఇక నుండి మారుతి ఇగ్నిస్ డీజిల్ కార్లను చూడలేం.  


మరింత సమాచారం తెలుసుకోండి: