కవాసకి నుండి మరో కొత్త స్పోర్ట్స్ బైక్ రిలీజ్ అయ్యింది అదే కవాసకి నింజా 1000. రీసెంట్ గా లాంచ్ అయిన ఈ బైక్ ధర 9.99 లక్షల ఎక్స్ షోరూం ప్రైజ్ తో వస్తుంది. కవాసకి ఓల్డర్ వర్షన్ కు కొద్దిపాటి చేంజెస్ తో ఈ సరికొత్త నింజా 1000 రిలీజ్ చేశారు.  


1043 సిసి కెపాసిటీ ఇంజిన్ తో వస్తున్న ఈ బైక్ 141.9 పిఎస్ పవర్, 111 ఎన్.ఎం టార్క్ తో అందుబాటులోకి వస్తుంది. 6 స్పీడ్ ట్రాన్స్ మిషన్స్ తో ఈ బైక్ వస్తుంది. టూ వీలర్ రంగంలో కవాసకి బైకులు మళ్లీ తమ పట్టు సాధించాలని చూస్తున్నాయి. అందుకే ఈ నింజా సరికొత్త మోడల్ మార్కెట్ భారీగా చేస్తుంది.


కవాసకి నింజా 1000 కస్టమర్స్ కు కొత్త అనుభూతిని ఇస్తుందని చెబుతున్నారు. ప్రస్తుత మార్కెట్ లో పోటీ పడుతున్న మైలేజ్ బైక్, స్పోర్ట్స్ బైకులకు ఈ కవాసకి నింజా 1000 గట్టి పోటీ ఇస్తుందని చెబుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం పవ బైక్ కావాలనుకునే వారికి ఈ స్పోర్ట్స్ బైక్ గురించి మరిన్ని వివరాలు డీలర్ ను అడిగి తెలుసుకోండి. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: