Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Nov 18, 2018 | Last Updated 9:43 pm IST

Menu &Sections

Search

బజాజ్ పల్సర్ ఎస్.ఎస్ 160 ఏబిఎస్ వర్షన్ రిలీజ్..!

బజాజ్ పల్సర్ ఎస్.ఎస్ 160 ఏబిఎస్ వర్షన్ రిలీజ్..!
బజాజ్ పల్సర్ ఎస్.ఎస్ 160 ఏబిఎస్ వర్షన్ రిలీజ్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మారుతున్న కాలానికి అనుగుణంగా మోటార్ సంస్థలు తమ ఉత్పత్తులను అధునాతన సాంకేతిక విధానంతో రిలీజ్ చేస్తున్నారు. అందులో భాగంగా యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టెం (ఏబిఎస్) వెహికల్స్ వస్తున్నాయి. బజాజ్ నుండి 2018 అక్టోబర్ లో పల్సర్ ఎస్.ఎస్ 160 ఏబిఎస్ వర్షన్ రిలీజ్ అవుతుంది.

bajaj-pulsar-160-ss-abs-version-release-auto-news-

సింగిల్ ఛానెల్ యాంటీ బ్రేకింగ్ సిస్టెం మాత్రమే బజాజ్ ఇదవరకు 160 బైక్ కు దీనికి తేడా.. మిగతా అంతా సేం టూ సేం అని తెలుస్తుంది. ప్రస్తుతం కొత్తగా రాబోతున్న పల్సర్ ఎస్.ఎస్ 160 ధర 82,000 రూపాయలుగా నిర్ణయించబడింది. ఈ ఏబిఎస్ తో 10,000ల రూపాయలను పెంచడం జరిగింది. 

bajaj-pulsar-160-ss-abs-version-release-auto-news-

160 సిసి కెపాసిటీ కలిగిన ఈ పల్సర్ బైక్ 15.5 బి.హెచ్.పి పవర్, 16 ఎన్.ఎం టార్క్ తో వస్తుంది. ఇక ఈ బైక్ సుజుకి జిక్సర్ 160, యమహా ఎఫ్-జెడ్-ఎస్, టివిఎస్ అపాచె 160 బైకులకు గట్టి పోటీ ఇస్తుంది. మరి సరికొత్త బజాజ్ ఎస్.ఎస్ 160 ట్రై చేయాలనుకునే వారు త్వరలో రిలీజ్ అవబోతున్న ఈ బైక్ టెస్ట్ రైడ్ చేసి దాని అనుభూతిని పొందడి.   



bajaj-pulsar-160-ss-abs-version-release-auto-news-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.