Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Sep 26, 2018 | Last Updated 4:47 am IST

Menu &Sections

Search

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఏబిఎస్ మీద బుకింగ్స్ ఓపెన్..!

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఏబిఎస్ మీద బుకింగ్స్ ఓపెన్..!
రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఏబిఎస్ మీద బుకింగ్స్ ఓపెన్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రాయల్ ఎన్ ఫీల్డ్ తమ క్లాసిక్ 350 మోడల్ ను ఏబిఎస్ టెక్నాలజీతో రిలీజ్ చేసింది. అడ్వెంచరస్ మోటర్ సైకిల్ అయిన హిమాలయన్ ప్రత్యేకంగా ఏబిఎస్ టెక్నాలజీతో రావడం మంచి విషయం. త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ బైక్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. దేశంలో అన్ని రాయల్ ఎన్ఫీల్డ్ అవుట్ లెట్స్ లో ఈ మోడల్ బైక్ బుకింగ్స్ ఓపెన్ చేశారు.

royal-enfield-himalayan-abs-350-version-new-releas

మరో 20 రోజుల్లో హిమాలయన్ ఏబిఎస్ వర్షం మార్కెట్ లోకి రిలీజ్ కాబోతుందట. అందుకే అధికారికంగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. హిమాలయన్ ఏబిఎస్ ధర సాధారణ హిమాలయన్ ధర కన్నా 12 నుండి 15 వేల దాకా ఎక్కువ ఉంటుందని తెలుస్తుంది. 1.68 లక్షల ఢిల్లి ఎక్స్ షోరూం ప్రైజ్ తో ఈ బైక్ రిలీజ్ అవుతుంది.

royal-enfield-himalayan-abs-350-version-new-releas

రాయల్ ఎన్ఫీల్డ్ నుండి రీసెంట్ గా మార్కెట్ లోకి వచ్చిన క్లాసిక్ సిగ్నల్స్ 350 మొడల్ తో వచ్చిన ఏబిఎస్ పరికరాన్నే హిమాలయన్ బైకులకు వాదేస్తున్నాడు. 411 సిసి కెపాసిటీతో వస్తున్న ఈ బైక్ 5 స్పీడ్ గేర్ బాక్స్ తో అందుబాటులో ఉంటుంది. 24.5 బి.హెచ్.పి పవర్ 32 ఎన్.ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంద్. మరి ఇంకెందుకు ఆలస్యం దగ్గరలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ షోరూం కు వెళ్లి హిమాలయన్ అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకోండి.  


royal-enfield-himalayan-abs-350-version-new-releas
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బాలకృష్ణతో బోయపాటి మరో సంచలనానికి సిద్ధం..!
విజయ్ దేవరకొండ ఇమేజ్ ను వాడేస్తున్న రాం చరణ్..!
సుమంత్ ఏయన్నార్ లుక్ వెనుక ఆమె హస్తం..!
కౌశల్ ఆర్మీకి భయపడుతున్న నాని..?
దేవదాస్ ప్రీ రిలీజ్ బిజినెస్.. నాగ్, నానిల కెరియర్ హయ్యెస్ట్..!
ఆ హీరో ముద్దుల వర్షంలో తడవబోతున్న కియరా అద్వాని..!
అరవింద సమేత.. ఆ లోటు కనిపించేలా ఉంది..!
బిగ్ బాస్-2 ఈరోజు ఎలిమినేషన్ అయ్యేది అతనేనా..!
మహేష్ మహర్షి రికార్డులు మొదలుపెట్టాడు..!
అల్లు అర్జున్ అతనికి హ్యాండ్ ఇచ్చాడా..!
సైరా వెనుకున్న అజ్ఞాతవ్యక్తి ఎవరు..?
కొణిదెల ప్రొడక్షన్ లో ఎన్టీఆర్ మూవీ.. మల్టీస్టారర్ ను మించిపోయేలా..!
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.