హోండా నుండి సరికొత్త వాహనం సివిక్ లాచింగ్ కు రెడీ అయ్యింది.. 6 ఏళ్ల గ్యాప్ తో హోండీ ఈ మోడల్ రిలీజ్ చేస్తుంది. ప్రత్యేకంగా ఈ వెహికల్ లో డీజిల్ ఎం.టి.. పెట్రోల్ ఏటి ఇంజిన్ అందుబాటులో ఉంటుంది. కష్టమర్స్ సాటిఫ్యాక్షన్ ముఖ్యంగా హోండా ప్రత్యేకంగా ఈ వెహికల్ డిజైన్ చేసింది. 


ఇక దీని ధర విషయానికొస్తే 18 నుండు 22 లక్షల దాకా ఉంటుందని తెలుస్తుంది. మార్చి 7న ఇది ఇండియా మార్కెట్ లోకి రిలీజ్ అవుతుంది. దీనిపై ఇప్పటికే హోండా ప్రియమైన కష్టమర్స్ ఎదురుచూపులు మొదలయ్యాయి. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న స్కోడా ఆక్టేవియా, హ్యుండై ఎలంత్రా, టొయోటా కొరొల్లా ఆల్టిస్ తో పోటీ పడుతుంది.  


31వేల టోకెన్ అమౌంట్ తో ఈ వెహికల్ ను అడ్వాన్స్ గా బుక్ చేసుకునే అవకాశం ఉంది. అధునాతన సౌకర్యాలతో ఈ వెహికల్ వస్తుంది. హోండా నుండి వస్తున్న ఈ సరికొత్త సివిక్ హోండా ప్రతిష్టతను పెంచేలా చేస్తుందని అంటున్నారు. హోండా సేల్స్ ఈ వెహికల్ పెంచేలా బుకింగ్స్ ఉన్నాయట.



మరింత సమాచారం తెలుసుకోండి: