Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 24, 2019 | Last Updated 9:42 am IST

Menu &Sections

Search

మారుతి సుజుకి ఆల్టో CNG వెహికల్ లాంచ్..!

మారుతి సుజుకి ఆల్టో CNG వెహికల్ లాంచ్..!
మారుతి సుజుకి ఆల్టో CNG వెహికల్ లాంచ్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
దేశంలో ఎక్కువ సేల్స్ కలిగిన మారుతి సుజుకి నుండి సరికొత్త ఆల్టో సి.ఎన్.జి వెహికల్ లాంచ్ అయ్యింది. ఈ వెహికల్ పెట్రోల్ మోడల్ కన్నా 60000 రూపాయల ఎక్కువ ధరతో వస్తుంది. బిఎస్ 6 నామ్స్ ప్రకారం ఈ వెహికల్ లాంచ్ చేయబడింది. మారుతి సుజుకి మిడ్ స్పెక్ LXi, LXi (O) 4.11 లక్షల ఎక్స్ షోరూం ప్రైజ్ తో వస్తుంది. 


బిఎస్ 4 వెహికల్ అయితే 796cc కెపాసిటీ ఇంజిన్, 41 bhp, 60 nm టార్క్ పవర్ తో వస్తుంది. అయితే ఇంకా సి.ఎన్.జి వెహికల్ యొక్క టెక్నికల్ అప్డేట్స్ బయటకు రాలేదు. ఇక బాడీ, మిగతా పార్ట్స్ విషయంలో పెట్రోల్ వెహికల్ కు.. సి.ఎన్.జి వెహికల్ కు పెద్దగా తేడాలు ఉండవని తెలుస్తుంది.      


పవర్ స్టీరింగ్, ఏసి, ఫ్రంట్ పవర్ విండోస్, సిల్వర్ ఇంటీరియర్ అసెంట్స్, రేర్ సీట్ బెల్ట్, రేర్ చైల్డ్ లాక్, రిమోట్ బూట్ ఫ్యుయల్ లిడ్ ఓపెనర్ అన్ని అందుబాటులో ఉంటాయి. మారుతి సుజుకి ఆల్టో సి.ఎన్.జి వెహికల్ LXi (O)లో మాత్రం ఎయిర్ బ్యాగ్ ఒక్కటి అదనంగా వస్తుంది. ఇక త్వరలో ఆల్టో నుండి K10 వెహికల్ రిలీజ్ కాబోతుంది. అడిషనల్ మ్యాండేటరీ సేఫ్టీ కిట్ తో ఈ వెహికల్ వస్తుంది. ఈ ఇయర్ అక్టోబర్ లో అది రిలీజ్ అవుతుంది.


maruti-suzuki-alto-cng-vehicle-launch-auto-news-up
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నాగార్జున మన్మథుడు-2 బిజినెస్ అదరగొడుతుంది..!
మహర్షిని మెచ్చిన స్టార్ క్రికెటర్.. మహేష్ సూపర్ అంటూ ట్వీట్..!
యమహా నుండి ప్రీమియం 155 సిసి స్కూటర్..!
కంటెస్టంట్స్ మధ్య అప్పుడే మొదలైన గొడవలు.. బిగ్ బాస్ భలే ఇరికించాడు..!
పూరి ట్రాప్ లో విజయ్ దేవరకొండ పడతాడా..!
జూనియర్ సమంత కాబట్టే.. అషు రెడ్డికి బిగ్ బాస్ ఛాన్స్..!
ఎన్.టి.ఆర్ బెస్ట్ హోస్ట్.. బిగ్ బాస్ సీజన్ 3 హడావిడిగా నాగార్జున..!
బిగ్ బాస్ సీజన్ 3 వాళ్లకు హాలీడే స్పాట్..!
ఫన్ బకెట్ టూ బిగ్ బాస్ హౌజ్.. మహేష్ విట్టా సూపరబ్బా..!
ఆరంభం అదిరింది.. వైభవంగా మొదలైన బిగ్ బాస్ సీజన్ 3..!
సక్సెస్ లు లేవు.. భార్య దూరం.. అగమ్యగోచరంగా ఆ హీరో భవిష్యత్తు..!
అక్కినేని హీరో సుశాంత్ తో నివేదా థామస్ పెళ్లి..!
మల్టీస్టారర్ గా మహా సముద్రం.. ఆరెక్స్ 100 డైరక్టర్ క్రేజీ మూవీ..!
జూనియర్ పవర్ స్టార్ కావాల్సిన రామ్.. ఎనర్జిటిక్ స్టార్ తో సరిపెట్టుకున్నాడు..!
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.