ఆడి నుండి సరికొత్త ఎస్.క్యూ 8 రిలీజ్ కాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడి ఫ్యాన్స్ కు ఈ సరికొత్త ఎస్.క్యూ8 ఎట్రాక్ట్ చేస్తుంది. అయితే ఈ వెహికల్ ప్రపంచ మార్కెట్ లోకి రిలీజ్ అవుతుండగా ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అన్నది తెలియాల్సి ఉంది. ఈ వెహికల్ యొక్క ఫస్ట్ లుక్ రివీల్ అయ్యింది. 


ఆడి నుండి వచ్చిన క్యూ 7, క్యూ 8 మోడల్ ను ఫాలో అవుతూ ఈ వెహికల్ మోడల్ రాబోతుంది. ఇక ఈ వెహికల్ 435 బి.హెచ్.పి హైబ్రిడ్ టర్బో డీజిల్ వి8 ఇంజిన్.. 900 ఎన్.ఎం టార్క్ తో అందుబాటులోకి వస్తుంది. అంతేకాదు ఈ వెహికల్ 100 కె.పి.హెచ్ ను 4.8 సెకన్స్ లో అందుకుంటుంది. 250 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ లిమిట్ తో ఈ వెహికల్ వస్తుంది. 


ఆడి ఎస్.క్యూ 8 సరికొత్త సంచలనంగా మారుతుంది. తప్పకుండా ఆడి వెహికల్స్ లో ఇది మరింత సేల్స్ పెంచుతుందని చెప్పొచ్చు. అయితే ఈ వెహికల్ ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అన్నది మాత్రం అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.    



మరింత సమాచారం తెలుసుకోండి: