Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 24, 2019 | Last Updated 4:34 am IST

Menu &Sections

Search

టాటా నుండి ఆరు సరికొత్త వెహికల్స్..!

టాటా నుండి ఆరు సరికొత్త వెహికల్స్..!
టాటా నుండి ఆరు సరికొత్త వెహికల్స్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాటా మోటార్స్ నుండి త్వరలో కొత్తగా 6 వెహికల్స్ లాంచ్ అవబోతున్నట్టు తెలుస్తుంది. టాటా హ్యారియర్ ఎస్.యు.వి విభాగంలో రిలీజై కస్టమర్స్ నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఇక ఇప్పుడు టాటా మోటార్స్ కొత్తగా 6 వెహికల్స్ లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది.


టాటా నుండి సరికొత్త ఆల్ట్రోజ్ 2019 ఫెస్టివల్ సీజన్ గా రిలీజ్ చేస్తున్నారు. టాటా నుండి రాబోతున్న మరో హ్యాచ్ బ్యాక్ వెహికల్ గా ఆల్ట్రోజ్ వస్తుంది. 2018 ఢిల్లిలో జరిగిన ఆటో ఎక్స్ పోలో ఆల్ట్రోజ్ చూపరులను ఆకట్టుకుంది. ఈ వెహికల్ హ్యుండై ఐ20, హోండా జాజ్, మారుతి సుజుకి బలెనో లాంటి వెహికల్స్ కు పోటీ ఇస్తుంది.


ఇక ఇదే కాకుండా 2020లో టాటా నుండి 7 సీటర్ వెహికల్ రాబోతుందని తెలుస్తుంది. టాటా హ్యారియర్ బిఎస్ 6 ఆటోమెటిక్ వెహికల్ కూడా 2020 కల్లా వస్తుందట. టాటా నుండి హెచ్2ఎక్స్ హార్న్ బిల్ మైక్రో ఎస్.యు.వి వెహికల్ కూడా లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది. 2020 తర్వాత ఈ వెహికల్ వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటుగా టాటా టైగో, నెక్సన్ ఫేస్ లిఫ్ట్ వెహికల్స్ కూడా రిలీజ్ చేయాలని చూస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం టాటా వెహికల్స్ కొనాలనుకునే వారు ఈ సరికొత్త వెహికల్స్ ఓసారి ట్రై చేయండి.



tata-motors-new-vehicles-6-auto-news-updates-lates
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రాహుల్.. వరుణ్.. శ్రీముఖి.. బిగ్ బాస్ 3 టైటిల్ ఎవరిది..?
తెలుగు హీరో ఫ్యామిలీలో చిచ్చుపెట్టిన నిత్యా మీనన్..!
బుల్లితెరను ఏలుతున్న కార్తీక దీపం.. వంటలక్క అలియాస్ నల్ల దీపకు సూపర్ క్రేజ్..!
టార్గెట్ హిట్టే.. కృష్ణవంశీ ప్లానింగ్ అదుర్స్..!
పెళ్లైన హీరోతో డేటింగ్ లో ఆ హీరోయిన్..!
హ్యుండై శాంట్రో యానివర్సరీ ఎడిషన్
తెలుగు అసురన్ ఎవరు..? పోటీ పడుతున్న స్టార్స్..!
దీవాళికి సూపర్ స్టార్ సూపర్ సర్ ప్రైజ్..!
డేటింగ్ చేశా కాని.. ఆ కోరిక ఎవరు తీర్చలేదు..!
పూజా హెగ్దె ఫ్లాప్ సినిమా కామెంట్స్..!
మ్యూజిక్ లవర్స్ ను నిరాశ పరచిన బన్ని, తమన్..!
తమన్నా స్పెషల్ సాంగ్.. దుమ్ముదులిపేస్తుందట..!
ముద్దుల హీరోతో కన్నుగొట్టే హీరోయిన్.. ఇక రచ్చ మాములుగా ఉండదు..!
బెంజ్ నుండి జి వ్యాగన్ రిలీజ్
ఈ సంక్రాంతి దేవికి టఫ్ ఫైట్.. !
టైటిల్ విన్నరే బిగ్ బాస్ చూడట్లేదా.. సీజన్ 3పై శివ బాలాజి కామెంట్స్..!
అమేజాన్ ప్రైమ్ లో సూపర్ హిట్టైన సాహో..!
నెక్స్ట్ ఇయర్ నితిన్ బాక్సాఫీస్ షేక్ చేస్తాడా..!
బజాజ్ చేతక్ స్కూటర్స్.. 14 ఏళ్ల తర్వాత రిలీజ్..!
రాయల్ ఆల్ బర్ట్ హాల్ లో బాహుబలి.. రచ్చ రచ్చ చేసిన తెలుగు ప్రేక్షకులు..!
తమన్ నుండి మరో సూపర్ హిట్ సాంగ్.. ఈసారి రవితేజ కోసం..!
తమన్నాని తెగ వాడేస్తున్న రాజు గారి గది యూనిట్..!
నిస్సాన్ దీవాళి భారీ ఆఫర్లు..!
ఆమె పిలిస్తే ఇండస్ట్రీలో ఏ హీరో అయినా వెళ్లాల్సిందే..!
ఇస్మార్ట్ బ్యూటీకి అవకాశాలు లేవా..!
భార్యా భర్తలను విడగొడుతున్న బిగ్ బాస్..!
సినిమాలను ఆపేస్తానంటున్న స్టార్ హీరోయిన్.. పెళ్లికి ముందే ఎందుకలా..!
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.