Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 5:55 am IST

Menu &Sections

Search

బుక్ చేస్తే...ఇంటికే వచ్చేస్తాయి హీరో బైకులు!

బుక్ చేస్తే...ఇంటికే వచ్చేస్తాయి హీరో బైకులు!
బుక్ చేస్తే...ఇంటికే వచ్చేస్తాయి హీరో బైకులు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

దేశ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యంలో ఉన్న హీరో మోటో  తాజాగా కస్టమర్లకు మరో శుభవార్త తెలిపింది.  త్వరలో హైదరాబాద్ లోనూ ఆన్ లైన్ సేవలను ప్రారంభించనున్నట్టు హీరో మోటో వెల్లడించింది.  ప్రపంచంలోనే అత్యధికంగా టూ వీలర్లను విక్రయిస్తున్నట్లు హీరో మోటో తెలిపింది. ఇక నుంచి హీరో బైక్ లను కొనగోలు చేసే వారికి హోమ్ డెలివరీ సేవలను కూడా అందించనున్నట్టు పేర్కొంది.


కొంత మందికి షోరూమ్స్ కి వెళ్లి కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఉన్నారని తెలుసుకొన్ని ఈ మోటర్ సంస్థ ఏకంగా తమ ఇంటికే డెలివరీ చేసే పద్దతి సంతోషదాయం అని అంటున్నారు కస్టమర్లు.  అయితే  హోమ్ డెలివరీ కోసం అతి తక్కువ చార్జీలను మాత్రమే వసూలు చేస్తామని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.


ఇప్పటికే ముంబై, బెంగళూరు, నోయిడా ప్రాంతాల్లో హీరో మోటో హోమ్ డెలివరీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సేవలు త్వరలో హైదరాబాద్ లో కూడా కొనసాగేలా చూస్తామన్నారు.  అంతే కాదు మరో 25 నగరాలకు ఆన్ లైన్ సేవలను విస్తరించనున్నట్టు సంస్థ తెలిపింది.

hero-honda
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.