రెనాల్ట్ నుండి సరికొత్త క్విడ్ ఫేస్ లిఫ్ట్ వెహికల్ లాంచింగ్ కు రెడీ అవుతుంది. సెప్టెంబర్ లో ఈ వెహికల్ ఇండియా మార్కెట్ లో రిలీజ్ కానుంది. బిఎస్-4 నాంస్ ప్రకారంగా ఈ వెహికల్ రాబోతుంది. వరల్డ్ వైడ్ గా లాంచ్ అయిన క్విడ్ కె.జెడ్.ఈ ఎలక్ట్రిక్ కారు డిజైన్ తో క్విడ్ ఫేస్ లిఫ్ట్ వెహికల్ సిద్ధం చేశారు.


ఎక్స్ టీరియర్ లో చిన్న చిన్న మార్పులతో సరికొత్త క్విడ్ ఫేస్ లిఫ్ట్ రెనాల్ట్ ప్రియులకు మెచ్చేలా రాబోతుంది. ఇక ఇంటీరియర్ లో రెనాల్ట్ ట్రైవర్ వెహికల్ నుండి కొన్ని ఎలిమెంట్స్ తీసుకోవడం జరిగింది. రెన్లాట్ క్విడ్ ఫేస్ లిఫ్ట్ హ్యాచ్ బ్యాక్ వెహికల్ 8 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ సిస్టెం కూడా ఈ వెహికల్ లో ఉంటుంది. 


800 సిసి ఇంజిన్ కెపాసిటీతో వస్తున్న రెన్లాట్ క్విడ్ ఫేస్ లిఫ్ట్ వెహికల్ 54 బి.హెచ్.పి, 72 ఎన్.ఎం టార్క్ పవర్ తో వస్తుంది. అయితే రెలాంట్ నుండి బిఎస్-6 వెహికల్స్ 2020 లో వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం రెనాల్ట్ నుండి వస్తున్న ఈ సరికొత్త క్విడ్ ఫేస్ లిఫ్ట్ వెహికల్ కోసం వెంటనే దగ్గరలో ఉన్న రెనాల్ట్ షోరూంను సందర్శించి.. వెహికల్ యొక్క పూర్తి డీటైల్ మరింతగా తెలుసుకోండి.  


మరింత సమాచారం తెలుసుకోండి: