Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Sep 21, 2019 | Last Updated 12:03 am IST

Menu &Sections

Search

బర్త్ డే కేక్ తిని చనిపోయిన తండ్రి, కొడుకులు ...

బర్త్ డే కేక్ తిని చనిపోయిన తండ్రి, కొడుకులు ...
బర్త్ డే కేక్ తిని చనిపోయిన తండ్రి, కొడుకులు ...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ రోజుల్లో సందర్భం ఏదైనా కేక్ కటింగ్ మాత్రం కామన్. కేక్ కట్ చేసి ఆ ఈవెంట్ ని  హ్యాపీగా గడుపుకుందాం అనుకుంటారు. కానీ పుట్టిన రోజు సందర్బంగా తెచ్చిన కేక్ తినటం వల్ల ప్రాణాలే కోల్పోతే . వినటానికి షాకింగ్గా ఉన్న...ఈ సంఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. టైం బాలేకపోతే మృత్యువు ఎక్కడి నుండి అయినా రావొచ్చు అని అంటుంటారు. వీళ్ల కుటుంబాన్ని కేక్ రూపంలో మృత్యువు కబళించింది. ఎంతో సంతోషంగా పుట్టిన రోజు వేడుకను జరుపుకున్న వారి కుటుంబంలో కేక్ విషాదం నింపింది. 


సిద్ధిపేట జిల్లా  కొమరవెల్లి మండలం ఐనాపూర్‌ గ్రామానికి చెందిన రమేష్, భాగ్యలక్ష్మి దంపతులకు కుమారుడు రామ్ చరణ్, కూతురు పూజిత ఉన్నారు. కాగా తమ కుమారుడి తొమ్మిదవ పుట్టిన రోజు సందర్బంగా ఎంతో సంతోషంగా కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకుందాం అని సిద్ధమయ్యారు. ఇంట్లో కేక్ కట్ చేసి ఒకరికొకరు తిని పించుకొని హ్యాపీగా గడిపారు.


 ఎంతో ఆనందంగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నాం అని సంతోషంగా ఉన్న ఆ కుటుంబాన్ని కొద్దీ సమయంలోనే మృత్యువు ఛిన్నాభిన్నం చేసింది. కేక్ తిన్న తండ్రి రమేష్, కొడుకు రామ్ చరణ్ మృతి చెందగా..భార్య భాగ్యలక్ష్మి, కుమార్తె పూజితల పరిస్థితి విషమంగా ఉంది. 
అయితే ఈ సంఘటనపై రమేష్ సోదరుడిపై అనుమానం వ్యక్తం అవుతుంది. ఈ కేక్ ను రమేష్ సోదరుడు పంపించాడు. వీరి మధ్య చాలా కాలంగా భూతగాద కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కేక్ లో విషం కలిపి పంపించినట్లు పొలీసులు భావిస్తున్నారు. ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.


crime
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎమ్మార్వో ఆఫీస్ లోనే ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు రైతులు...
ఏకంగా పోలీసు వాహనాన్నే మాయం చేసిన దొంగ... తర్వాత పోలీసులు..!
60 ఏళ్ళ బామ్మ పై 18 ఏళ్ళ యువకుడి అత్యాచారం కలకలం ...
ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే సినిమా టికెట్లు ఫ్రీ... హైదరాబాద్ పోలీసుల వినూత్మ ప్రయత్నం...
పసిడి ప్రియులకి గుడ్ న్యూస్... భారీగా తగ్గనున్న బంగారు ధరలు..
ఆ బోట్ లో 73 మంది లేరట...ఎంత మంది ఉన్నారో క్లారిటీ ఇచ్చిన మంత్రి
నీ దాదాగిరి కాంగ్రెస్ లో నడవదు... రేవంత్ కి వార్నింగ్ ఇచ్చిన విహెచ్
జగన్ తీరుతో లక్ష్మి పార్వతి అసంతృప్తిగా ఉందా..?
వాల్మీకి: వరుణ్ తేజ కెరీర్ బెస్ట్!
అత్యాచారం కేసులో కేంద్రమాజీ మంత్రి అరెస్ట్
వాల్మీకి లో వరుణ్ తేజ్ యాక్టింగ్ చిరు పవన్ల పర్ఫెక్ట్ మిక్సింగ్ !
కోడెల చివరి కాల్ గురుంచి కీలక సమాచారం తెలిపిన పోలీసులు
ఈ సారి బతుకమ్మ చీరల్లో ఎన్ని వెరైటీలో తెలుసా..?
ఆ పొరపాటే కొంప ముంచింది... ఉప ఎన్నికలో ఈ సారి గెలుపు మాదే :జగదీష్ రెడ్డి
కిలోమీటర్ కి రూ. 4,300 వసూల్ చేసిన ఆటో డ్రైవర్. ఆ తర్వాత...
చివరికి వాల్మీకి టైటిల్ చేంజ్... కొత్త టైటిల్ ఏంటంటే..?
జయహో జగన్ అంటూ కర్ణాటకలో జగన్ కి పాలాభిషేకం...
పబ్ జి ఆడుతూ మురికి కాలువలో ఈత కొట్టాడు... తర్వాత పోలీసులు వచ్చి...!
శ్రీముఖిని బయటకి వచ్చాక అడుగుతాను :శిల్ప చక్రవర్తి
కోహ్లీ పై ఐసీసీ ట్విట్... అఫ్రిది షాకింగ్ రియాక్షన్
బతుకమ్మ బ్రాండ్ తో మార్కెట్ లోకి కొత్త చీరలు... ఎప్పుడో తెలుసా...?
పారితోషకం భారీగా పెంచేసిన నయన్... షాక్ లో నిర్మాతలు
రికార్డు స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేసి చరిత్ర సృష్టించిన సీఎం జగన్
సింగరేణి కార్మికులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన కేసీఆర్
కోడెల చాలా ధైర్యవంతుడు.. కానీ...!
కొత్త మోటార్ చట్టానికి నిరసన సెగలు... రాజధానిలో స్థంబించిన రవాణా
తెలంగాణ గవర్నర్ యాక్షన్ షురూ... అలెర్ట్ అవుతున్న మంత్రులు
కేంద్రం కీలక నిర్ణయం... భారిగా తగ్గిన టీవీ ల ధరలు
కోడెల కాంస్య విగ్రహం తయారుచేసి అభిమానం చాటుకున్నాడు
జగన్ కీలక నిర్ణయం ...డాక్టర్లకు ఒక గుడ్ అండ్ బ్యాడ్ న్యూస్
డ్రైవర్ లేకుండా దూసుకెళ్లిన రైలు...షాక్ లో రైల్వే అధికారులు
కోడెల మరణవార్త తో అభిమాని గుండె ఆగిపోయింది
చలాన్ విధించటం తో బైక్ కి నిప్పంటించాడు
ఫేస్ క్రీమ్ వాడి కోమాలోకి వెళ్ళింది...తస్మాత్ జాగ్రత్త
టీడీపీ ని సర్కస్ ట్రూప్ గా మార్చిన చంద్రబాబు ...జనాలు పొగవ్వగానే షో స్టార్ట్
315 అడుగుల లోతులో బోటు ...తమ వల్ల కాదంటున్న అధికారులు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.